ఎన్‌బీపీజీఆర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ (చివ‌రి తేది: 15.06.2020)

న్యూదిల్లీలోని ఐకార్‌-నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్‌(ఎన్‌బీపీజీఆర్) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 12
పోస్టులు: రిసెర్చ్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌, సైంటిఫిక్‌, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్‌: 
rakesh.singh2@icar.gov.insinghnbpgr@yahoo.com
చివ‌రి తేది: 15.06.2020.

Official NotificationWebsite

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.