ICMR Recruitment Telugu | ఐసీఎంఆర్

ICMR Recruitment Telugu: ఐసీఎంఆర్  నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో  పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఐసీఎంఆర్   నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐసీఎంఆర్   విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

ICMR Recruitment

ICMR Recruitment Telugu 

చివరి తేదీ:30/08/2019 

ICMR Recruitment వివరాలు:

సంస్థ పేరు: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్‌ ట్యుబ‌ర్‌కులోసిస్.
పోస్టు పేరు:గ్రూప్  బి
చివరి తేదీ: 30/08/2019
స్థలం: చెన్నై . 
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ ఆధారంగా.

ICMR Recruitment పోస్టులవారీగా వివరాలు:

ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌ – 02
అసిస్టెంట్‌ – 01
అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌ – 05
లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌ – 03

మొత్తం ఖాళీలు – 11

విద్యార్హత అనుభవం:
ఈ ఐసీఎంఆర్   నోటిఫికేషన్ కి ఇంట‌ర్మీడియ‌ట్, బ్యాచిల‌ర్ డిగ్రీ, టైపింగ్/ స్టెనోగ్ర‌ఫీ నైపుణ్యాలు, కంప్యూట‌ర్ పరిజ్ఞానం. క‌లిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు: 300.
ఎస్సీ, ఎస్టీ,దివ్యంగులకు,మహిళలకు :ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:31/08/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఐసీఎంఆర్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి ఇచ్చిన చిరునామాకు స్పీడ్ పోస్ట్ చేయ వలసి ఉంటుంది.

చిరునామా :  ICMR-NIRT, Chennai”.

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.